fbpx

ఇంట్లో ఉంటూనే కేవలం 15 రోజులలో జ్యోతిష్యశాస్త్రం నేర్చుకునే గొప్ప సువర్ణావకాశం

దక్షిణ భారతంలో నెంబర్ 1 ఆన్‌లైన్ జ్యోతిష్యశాస్త్రం శిక్షణ తరగతులు

ఇంట్లో ఉంటూనే కేవలం 15 రోజులలో జ్యోతిష్యశాస్త్రం నేర్చుకునే గొప్ప సువర్ణావకాశం

దక్షిణ భారతంలో నెంబర్ 1 ఆన్‌లైన్ జ్యోతిష్యశాస్త్రం శిక్షణ తరగతులు

ఆస్ట్రాలజీ ఎవరు నేర్చుకోవచ్చు.

కేవలం ఆస్ట్రాలజీ అంటే తెలుసుకోవాలి అనే ఆశక్తి ఉంటే చాలు .నేర్చుకోవాలి అనే ఆశక్తి ఉంటే మరీ మంచిది అటువంటి వారు ఎవ్వరైనా అర్హులే.

ఈ అధ్యయనం చెయ్యటం కోసం ఎటువంటి అర్హత కలిగిన చదువుతో సంబంధం లేదు. ఒక సాధారణ వ్యక్తి కూడా నేర్చుకోవచ్చు .ఏ వర్ణం వారైనా , కుల ,మాత ,జాతికి అతీతంగా ఆడ , మగ అనే తారతమ్యం లేకుండా ఎవ్వరైనా నేర్చుకోని వారి ఇంటరెస్ట్ మేరకు ప్రాక్టీస్/ సాధన కూడా చేసుకోగలరు 

 

guruprakash_myacharya

కర్ణాటక జ్యోతిష్యరత్నబిరుదాంకితులైన గురువు గారిచే జ్యోతిష్య పాఠ్యంశాలు


దేశవిదేశాలలో ప్రఖ్యాతి పొందిన వేలాది విద్యార్థుల(కు బోధన చేసి )ను కలిగిఉన్న మరియు అనేక విషయాలలో ప్రావీణ్యమున్న ప్రఖ్యాత జ్యోతిష్కులు ఆచార్యశ్రీ గురుప్రకాశ గురూజీ గారిచే 14వ బ్యాచ్ ఆన్లైన్ వీడియో తరగతుల ద్వారా ప్రతిరోజూ రాత్రి 7నుండి 9 గంటల వరకు,
4వ అక్టోబర్, 2020 నుండి ప్రారంభం.

ఈ ఆన్‌లైన్ శిక్షణలో మీకు ఏమి లభిస్తుంది

1. అధ్యయన సామాగ్రి

(1)జ్యోతిష్యం నేర్చుకోడానికి కావలిసిన [PDF Copy & Study Materials] ఇవ్వబడును
(2)ఆచార్యశ్రీ గురుప్రకాశ గురూజీ గారిచే మీ సందేహాలకు సరియైన మార్గదర్శనం చేస్తూ తరగతులు జరుగును.
(3)ప్రతిరోజూ జరిగే తరగతులను వీడియో రికార్డు చేసి తరవాత మీ అధ్యయనానికి అనుకూలత కోసం వీడియోలు ఇవ్వబడును.

2. తరగతుల విషయాలు

(1)నివేదన (6)జ్యోతిష్య పరిచయం
(2)పంచాంగపు వివరాలు (7)జ్యోతిష్య శాస్త్రపు విభాగాలు
(3)జ్యోతిష్యం ఎలా వచ్చింది (8)కాల గణన
(4) నక్షత్రముల సంపూర్ణ వివరణ (9) రాశి మరియు గ్రహముల వివరణ
(5) రాశి చక్రములోవున్న విషేషాలు (10)జాతకమునందు యోగాలు
మరియు జ్యోతిష్య శాస్త్రములోని ఎన్నోవిచారములు తెలుసుకోవచ్చు.

3.జ్యోతిష్యశాస్త్రం నేర్చుకోవడం వల్ల ఉపయోగాలేమిటి?

1. మీరే మీ జాతక విశేషాలు తెలుసుకోవచ్చు
2. మీ జీవితంలో పరిణవించే ఇబ్బందులకు సరైన పరిష్కారంతో ఎదుర్కొనేందుకు సహాయపడుతుంది.
(3)మీకు రాబోవు రోజులలో కలిగే ఇబ్బందులను తెలుసుకోవడం వాటికి సరైన పరిష్కారాన్ని కనుగొనడంలో మీకు సహాయపడుతుంది.
(4)మీకు సరైన రంగు, లక్కీస్టోన్, వారం మొదలైనవాటిని కనుగొనవచ్చు.
(5) ముఖ్యమైన విషయం దొంగ జ్యోతిష్కుల మోసం నుండి తప్పించుకోవచ్చు, (జ్యోతిష్కులు అబద్ధం చెప్పవచ్చు కాని జ్యోతిష్య శాస్త్రం అబద్ధం కాదు)

4. ఈ తరగతిలో మీరు ఏమి నేర్చుకుంటారు?

జ్యోతిష్య శాస్త్ర మహత్వం, జ్యోతిష్యం మనకు ఎందుకు కావాలి, జ్యోతిష్య పితామహలు, జ్యోతిష్కుని లక్షణాలు, పంచాంగం సంక్షిప్త వివరణ, నక్షత్రాల విశేష గుణలక్షణాలు మరియు సంపూర్ణ వివరాలు, రాశుల గుణలక్షణాలు మరియు సంపూర్ణ వివరాలు, నవగ్రహముల అన్ని వివరాలు, జాతకము రాసె విధానము, దశా భుక్తులను తెలుసుకొనే క్రమము, ఇంకా ఎన్నో విచారములను తీలుసుకోవచ్చు నేర్చుకోవచ్చు.

ఈ ఆన్‌లైన్ జ్యోతిషశాస్త్ర శిక్షణలో మీకు ఏమి లభిస్తుంది

మీ వద్ద స్మార్ట్ ఫోన్ ఉంటే ఇంట్లో ఉంటూ రోజుకు రెండు గంటలు చాలు జ్యోతిషశాస్త్రం నేర్చుకోవడానికి ఒక సువర్ణావకాశం

guruprakash_myacharya

ఆచార్య శ్రీ గురుప్రకాశ గురూజీ

ప్రఖ్యాత జ్యోతిష్కుడు మరియు అనేక దేశాలలో అనేక మంది జ్యోతిష్య విద్యార్థులకు బోధించిన మరియు అనేక విషయాలలో ప్రావీణ్యం పొందిన ఆచార్య శ్రీ గురుప్రకాశ గురూజీ మీకు నేరుగా జ్యోతిష్యం నేర్పుతారు.

2. అధ్యయన సామగ్రి

జ్యోతిష్యం నేర్చుకోడానికి కావలిసిన [PDF Copy & Study Materials] ఇవ్వబడును
ఆచార్యశ్రీ గురుప్రకాశ గురూజీ మీ సందేహాలకు సరియైన మార్గదర్శనం చేస్తూ తరగతులు నడిపిస్తారు.
ప్రతిరోజూ జరిగే తరగతులను వీడియో రికార్డు చేసి తరవాత మీ అధ్యయనానికి అనుకూలం కావాలని వీడియోలు ఇవ్వబడును.

3. తరగతుల విషయాలు

నివేదన, జ్యోతిష్య పరిచయం, పంచాంగపు వివరాలు, జ్యోతిష్య శాస్త్రపు విభాగాలు, జ్యోతిష్యం మనకు ఎలా వచ్చింది, కాల గణన, నక్షత్రముల సంపూర్ణ వివరణ మరియు జనన ఫలితాలు, రాశి మరియు గ్రహముల వివరణ, రాశి చక్రములోవున్నా విషేషాలు, గ్రహముల ఇతర ఉపయోగాలు మరియు విచారములు. జాతకమునందు యోగాలు మరియు జ్యోతిష్య శాస్త్రానికి ఎన్నో విచారములు తెలుసుకోవచ్చు.

4. జ్యోతిషశాస్త్రం నేర్చుకోవడం వల్ల వచ్చే ఉపయోగాలేమిటి. ?

1. మీరే మీ జాతకాలను చూడవచ్చు తెలుసుకోవచ్చు
2. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులను తెలుసుకోవడం సరైన పరిష్కారాన్ని కనుగొనడంలో మీకు సహాయపడుతుంది.
3 .మీకు సరైన రంగు, లక్కీస్టోన్, వారం మొదలైనవాటిని కనుగొనవచ్చు.
4. ముఖ్యమైన విషయం దొంగ జ్యోతిష్కుల అబద్ధాల నుండి తప్పించుకోవచ్చు, (జ్యోతిష్కులు అబద్ధం చెప్పవచ్చు కాని జ్యోతిషశాస్త్రం అబద్ధం కాదు)

5. ఈ తరగతిలో మీరు ఏమి నేర్చుకుంటారు.?

జ్యోతిష్య శాస్త్ర మహత్వం, జ్యోతిష్యం మనకు ఎందుకు కావాలి, జ్యోతిష్య పితామహలు, జ్యోతిషి లక్షణాలు, పంచాంగం సంక్షిప్త వివరణ, నక్షత్రాల విశేష గుణలక్షణాలు మరియు సంపూర్ణ వివరాలు, రాశుల గుణలక్షణాలు మరియు సంపూర్ణ వివరాలు, నవగ్రహముల అన్ని వివరాలు, జాతకము రాసె విధానము, దశా భుక్తులను తెలుసుకొనే క్రమము, ఇంకా ఎన్నో విచారములను తీలుసుకోవచ్చు నేర్చుకోవచ్చు.

నవరాత్రి పండుగ విషశమైన ఆఫర్

ఇప్పుడు క్లాసులకు చేరుకొనేవారికి ముహూర్తం చూశే పాఠ్యము ఉచితముగ నేర్పబడును.​

hurry-up
Days
Hours
Minutes
Seconds

our genuine followers

Our YouTube Channel with over

0
Subscribers
myacharya-logo
myacharya-logo

Our Facebook Page with over

0
Follows

నవరాత్రి పండుగ విషశమైన ఆఫర్

ఇప్పుడు క్లాసులకు చేరుకొనేవారికి ముహూర్తం చూశే పాఠ్యము ఉచితముగ నేర్పబడును.​

hurry-up
Days
Hours
Minutes
Seconds
Loading...

Processing Order...

Please wait while we process your payment...

Please wait while we redirect you...